Surprise Me!

Scooter Price భారీగా తగ్గిన స్కూటీల రేట్లు | GST Cut | Activa, Jupiter | Oneindia Telugu

2025-09-11 474 Dailymotion

Scooter Price : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్లలో 125cc మోడళ్లు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి. పనితీరుతో పాటు, మంచి మైలేజ్ కలిగిన వీటి డిమాండ్ ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. తాజాగా ప్రభుత్వం వాహనాలపై జిఎస్‌టి రేటును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో, ఈ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఇండియాలో టాప్ స్కూటీలుగా ఉన్న హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, టీవీఎస్ ఎన్టార్క్, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్, యమహా ఫాసినో, అప్రిలియా ఆర్ఎస్ ఆర్ తో పాటు టాప్ 125 సీసీ ధరలు ఎలా ఉండబోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం

125cc scooters are some of the most popular choices in India thanks to their balance of performance and mileage. With the government reducing GST on vehicles from 28% to 18%, the prices of these scooters have dropped significantly. In this video, we explore the updated price list of top 125cc scooters including Honda Activa, TVS Jupiter, Suzuki Access , TVS Ntorq, Suzuki Burgman Street, Yamaha Fascino, and Aprilia SR.

Stay tuned for complete details on price, performance, and value for money.

#ScooterPrice #125ccScooters #HondaActiva125 #SuzukiAccess125 #TVSJupiter125 #TVSNtorq125 #SuzukiBurgman #YamahaFascino #ApriliaSR125 #BikeNewsIndia #TwoWheelerUpdate

~PR.358~CA.43~ED.232~HT.286~

Buy Now on CodeCanyon